CM Revanth Security Dog Maya Cat walk| మురిసిపోయిన సీఎం రేవంత్ | Oneindia Telugu

2024-12-07 2,647

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆక్టోపస్ దళ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తీవ్రవాద నిర్మూలనలో కోసం ఏర్పడిన ఆక్టోపస్ 2007 నుంచి అనేక ఆపరేషన్లు సాహసోపేతంగా చేపట్టాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరీటి వింగ్ లో సీఎం భద్రతలో ఉన్న మాయ డాగ్ క్యాట్ వాక్ చేసి ఆలరించింది.

#maya
#revanthsecuritydogmaya
#isw
#cmsecurity
#telanganaoctopus
#OCTOPUS
#antiterroristsquad
#antiterrorcommando
#commandooperations
#telanganapolice
#Cmrevanthreddy
#prajapalana

Videos similaires